అరణ్య మనస్తత్వాన్ని జయించటం

అరణ్య మనస్తత్వాన్ని జయించటం

మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును; —ద్వితీయోపదేశకాండము 1:6

ఇశ్రాయేలీయులు నిజానికి పదకొండు రోజుల ప్రయాణం చేయవలసియుండగా దాదాపు నలభై సంవత్సరాలు అరణ్యంలో చుట్టుముట్టారు. ఎందుకు?
ఒకసారి నేను ఈ పరిస్థితిని ఆలోచిస్తున్నప్పుడు, “ఇశ్రాయేలీయులకు అరణ్య మనోభావము ఉన్నందున వారు వెళ్లలేరు” అని యెహోవా నాతో చెప్పాడు. ఇశ్రాయేలీయులకు వారి జీవితాలపట్ల సానుకూల దృక్పథం లేదు-కలలు కలగలేదు. వారు ఆ మనస్తత్వానికి విడచి దేవుణ్ణి విశ్వసించాలని దేవుడు కోరుకున్నాడు.

మనం ఇశ్రాయేలీయులను ఆశ్చర్య దృష్టితో చూడకూడదు, ఎందుకంటే మనలో చాలామంది వీటినే చేస్తారు. మనము పురోభివృద్ధికి బదులుగా ఒకే పర్వతాల చుట్టూ తిరుగుతున్నాము, మరియు త్వరగా నిర్వహించగలిగే వాటిపై విజయం సాధించడానికి మనకు సంవత్సరాలు పడతాయి.

మనకు కొత్త అభిప్రాయం అవసరం. దేవుని వాక్యము నిజమని నమ్ముట మనము ప్రారంభించాలి. మత్తయి 19:26 దేవునికి సమస్తము సాధ్యమే అని మనకు చెబుతుంది. ఆయనకు అవసరమైందల్లా ఆయన యెడల విశ్వాసమును కలిగి యుండుటయే. మన నమ్మకం ఆయనకు అవసరం అప్పుడు ఆయన సమస్తమును చేయును.

ఇశ్రాయేలీయులకు యెహోవా ఈ విషయాలు ఈరోజు ఆయన మనతో కూడా చెపుతున్నాడు: “మీరు ఈ పర్వతం మీద ఎక్కువ కాలం నివసించారు. మనము ముందుకు సాగుటకు ఇదే సమయం!


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నా జీవితంలో అదే పాత పర్వతాల చుట్టూ తగినంత సమయం గడిపాడు. నీతోనే, నేను ముందుకు సాగగలనని నాకు తెలుసు, కాబట్టి నేను నీపై నా విశ్వాసం ఉంచాను మరియు నా అరణ్యానికి సంబంధించిన మనస్తత్వం విడిచిపెట్టగలను!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon