… నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. —యెషయా 53:11
మనలో చాలామందికి, మన గొప్ప సమస్య ఏమిటంటే మనకు మనము నచ్చము, మరియు మన వక్రీకృత దృక్పథం మనల్ని దేవుడు ప్రేమిస్తాడని నమ్ముట మనల్ని కష్టతరం చేస్తుంది.
సంవత్సరాలుగా నేను ఈ సమస్యను ఎదుర్కొన్నాను. నా జీవితంలో కనీసం 75 శాతం నేను నా మార్గాన్ని మార్చడానికి ప్రయత్నించాను, కాని నేను నిజంగా చేసినది ఎదనగా అన్నింటికీ నన్ను ఒత్తిడికి గురి చేసికొనుట, సాతనుడు నిరంతరం నన్ను నేరానుభూతికి గురి చేశాడు. నేను తగినంత మంచి అనుభూతిని ఎప్పుడూ పొందలేదు.
యెషయా 53 మన పాపముల కొరకు చనిపోయినప్పుడు, అతడు అపరాధమును భరించాడు. ఆయన మనల్ని చాలా ప్రేమించాడు మరియు శిక్షనుభూతిని పొందకుందునట్లు ఆయన గొప్ప వెలను చెల్లించాడు. మనము దేవుని వద్దకు వెళ్లి, మనల్ని క్షమించమని ఆయనను హృదయపూర్వకముగా అడిగినట్లయితే, అతడు చేస్తాడు, కాబట్టి నిందతో నివసించడానికి ఎటువంటి కారణం లేదు.
దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మరియు మీరు దానిని విశ్వసించాలని మరియు అన్ని సమయాలను స్వీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు అపరాధం మరియు శిక్షనుభూతి నుండి విడుదల పొందాని కోరుకుంటున్నారు. దేవుడు నీవు మంచివాడనని చెపుతున్నాడు. దానిని మీరు ఈ రోజు అంగీకరించండి మరియు విజయం పొందిన జీవితాన్ని గడపండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీ కుమారుడు నా అపరాధం మరియు శిక్షను తీసుకున్నాడు మరియు క్రీస్తులో, నేను చాలా బాగున్నాను. నేడు నేను దీనిని నమ్ముతున్నాను, నేను నేరాన్ని, అపరాధం యొక్క భారంతో జీవించుటను నిరాకరిస్తున్నాను. నా పాపాలకు నీ క్షమాపణ కోసం నేను అడుగుతున్నాను.