జీవితము ప్రణాళిక ప్రకారము వెళ్లనప్పుడు

జీవితము ప్రణాళిక ప్రకారము వెళ్లనప్పుడు

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. —రోమా 8:28

సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని రోమీయులకు 8:28లో అపొస్తలుడైన పౌలు మనకు చెప్తాడు. అన్ని విషయాలు మంచివి కాదని పౌలు చెప్పినప్పటికీ, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని చెప్పాడు.

రోమీయులకు 12:16 లో పౌలు మనల్ని ఇతరులతో మరియు విషయములతో మనస్సు కలిగి యుండమని చెబుతాడు. ఆలోచన మరియు ప్రణాళిక వేయు వ్యక్తి యొక్క రకమును గురించి నేర్చుకొనవలెను కానీ ఆ ప్రణాళిక పని చేయని యెడల ఎదియు వేరుగా ఉండదు.

మీరు కారులో ఉన్నారు మరియు అది స్టార్ట్ అవడం లేదు. మీరు పరిస్థితిని చూడగల రెండు మార్గాలు ఉన్నాయి.

మీరు ఆలోచించవచ్చు, నాకు తెలుసు! నా ప్రణాళికలు ఎల్లప్పుడూ అపజయం అని అనుకోవచ్చు

మీతో మీరే చెప్పండి, నేను ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళలేను, కానీ అది సరియే. ప్రణాళికలలో ఈ మార్పు నా మంచి కోసం పని చేయబోతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు నియంత్రణలో ఉన్నాడు.

దేవుడు నీ తలను ఎత్తువాడు గాను మరియు మహిమ పరచబడునట్లు (కీర్తన 3:3 చూడండి). అతను ప్రతిదానిని హెచ్చించాలని కోరుకుంటున్నారు: మీ ఆశలు, వైఖరులు, మనోభావాలు, తల, చేతులు, గుండె-మీ మొత్తం జీవితం. గుర్తుంచుకో, జీవితం ప్రణాళిక ప్రకారముగా జరుగక పోయినప్పటికీ, ఆయన మంచివాడు.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, మీరు అధీనంలో ఉంటారని మరియు సమస్తమును మంచి కొరకే సమకూడి జరుగునని నాకు తెలియును, ఎందుకంటే, జీవితం నా ప్రణాళికను అనుసరించనిప్పుడు నేను సరళంగా ఉంటాను. నా ప్రణాళికలు పని చేయకపోతే, మంచిని కనుగొని సానుకూలంగా ఉండడానికి నాకు సహాయం చెయ్యండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon