పట్టుదల వెల చెల్లిస్తుంది

పట్టుదల వెల చెల్లిస్తుంది

నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.  —మత్తయి 19:29

మేము మా పరిచర్యను నిర్మిస్తున్న అనాది కాలములో నేను మరియు డేవ్ చాల కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాము. నేను నా వైఖరి విషయంలో పని చేయవలసి యున్నది. మా వైవాహిక జీవితములో మరియు డబ్బు వ్యవహారములో పని చేయవలసి వచ్చి యున్నది.

ఆరు సంవత్సరాలు, నేను నా మేజోళ్ళు మరియు లోపలి దుస్తులు గారేజ్ సేల్స్ లో కొనే దానిని. మేము పూర్తిగా నలిగి పోయాము – మరియు మా జీవితములో నేను దేవుని సమృద్ధియైన సహాయమును గురించి బొదిస్తున్నాను!

అది మాత్రమె కాదు, ఆ సమయంలో స్త్రీలు బోధించుట ఎక్కువ ప్రసిద్ధి కెక్కలేదు. మాతో ఏమి చేయాలనీ ఆశించని స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను కోల్పోయాము.

అది కేవలం కష్ట తరమైన మరియు కొన్నిసార్లు నేను మాని వేయాలని ఆశించాను. కానీ ఈరోజు నేను దేవునితో ఉన్నాను కాబట్టి ఆనందిస్తున్నాను ఎందుకనగా దేవుడు మా పరిచర్య ద్వారా చేసిన కార్యములన్నిటి విషయములో సహాయం చేసిన ప్రజలు ప్రపంచమంతటా ఉన్నారు.

మత్తయి 19 లో లేఖనము తెలియజేయున దేమనగా మనము దేవునిని అనుసరించుటకు “ప్రాముఖ్యమైన విషయాలను” విడిచి పెట్టాలి. మనము తిరిగి కావాలని ఆలోచించిన వాటన్నిటినీ కలిగి యుండలేదు, కానీ యోగ్యత కంటే ఎక్కువగా  అది విలువను కలిగి యుంటుంది.

కష్టమైనప్పటికీ దేవునితో మీ నడకతో పట్టుదలను కలిగి యుండాలి. ఆయన మీద దృష్టిని నిలపండి మరియు దేవుడు మీ కొరకు కలిగి యున్న విజయమును మీరు అనుభవించి నప్పుడు అదే విలువను చెల్లిస్తుంది.


ప్రారంభ ప్రార్థన

దేవా, కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో పట్టుదల కలిగి యుండుట కష్టమైనదే, కానీ పట్టుదల వెల చెల్లిస్తుందని నాకు తెలుసు.  నేను ముందుకు వెళ్ళుటకు బలమును అనుగ్రహిస్తున్నందుకు వందనములు. నీవే విలువైన వాడవు గనుక నేను నిన్ను అనుసరిస్తున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon