అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకర మైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. —ప్రసంగి 2:24
ఒక మంచి వైఖరితో ఒక పని ముగింపు వద్దకు చేరుటకు ఆనందము అనునది ఒక ఇంధనమై యున్నది. మనము ముగించుటకు మనలను మనము ముందుకు నడుపుకోవచ్చు కానీ మార్గములో ఎక్కడైనా మనము చేదుగా మారినప్పుడు మరియు మనము వెలిగించబడకపోతే భుజము మీద బాధ్యత తీసుకొని ప్రయాణములో వేడుక జరుపుకొనుటకు సమయం తీసుకోండి.
అనేక మంది ప్రజలు స్థిరంగా పని చేయుచు దేవుడు వారికి స్పష్టముగా పని చేయుటకు మరియు ఆనందించుటకు వారిని సిద్ధపరచి ఆజ్ఞాపించాడు కాబట్టి వారికి ఒత్తిడిని కలిగించుకుంటూ, జీవితాన్ని ఆనందించుటకు మరియు వేడుక జరుపుకొనుటకు నేరభావమును కలిగి యుంటారు. ప్రసంగి 2:24 ఇలా చెప్తున్నదేమనగా అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.
మన ఆలోచన ధోరణి ఈ విషయములో మూసుకుపోయి ఉన్నది. సాతాను మనలను మోసగించగలిగాడు మరియు ఆ విధముగా చేయుట ద్వారా ప్రజలలో విసుగుదల మరియు భయము పుట్టించుటలో విజయం పొందాడు మరియు అధిక పని మరియు బాధ్యతల వలన ఒక ప్రయోజనమును తీసుకున్నాడు.
మనకు ఉతేజకరమైన మరియు ఆనందకరమైన సమయములతో సహా పని మరియు కార్యసఫలత అవసరమై యున్నాయి. దేవుడు మీ ముందు ఎటువంటి పనిని ఉంచినప్పటికీ మీకు మీరు బహుమానమును పొందుట నేర్చుకొనుటలో ఆరోగ్యకరమైన సమతుల్యత పొందుకోండి మరియు మీ అభివృద్ధిని వేడుక చేసుకోండి. మీరు దానికి అర్హులని దేవుడు ఆలోచిస్తున్నాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు నాకిచ్చిన ఈ జీవితములో నేను ఆనందించాలని ఆశిస్తున్నాను. ఎలా కష్టపడాలో నాకు చూపించండి, కానీ మార్గములో నా అభివృద్ధిని వేడుక జరుపుకొనుటకు మరియు విశ్రాంతి కొరకు సమయమును తీసుకొనుటకు నాకు సహాయం చేయుము. క్రీస్తులో సమృద్దియైన జీవితము నిచ్చినందుకు వందనాలు!