వివాదమును పరిష్కరించుకోండి

వివాదమును పరిష్కరించుకోండి

శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. —గలతీ 5:17

మన జీవితములో దేవుని చిత్తమును జరిగించుటకు విజయవంతముగా ఉండుటకు, మనము నిర్ణయమును కలిగి యుండవలెను. నిర్ణయించుటకు ఒక నిర్వచనము ఎదనగా “అధికారముగల నిర్ణయము లేక ప్రకటన ద్వారా వివాదమును పరిష్కరించుకొనుట.” నేను కచ్చితమైన ప్రదేశములను నిర్ణయమును నిర్మించే ఒక మార్గముగా నేను “ప్రకటనలు” చేస్తున్నాను గనుక ఈ నిర్వచనము నన్ను ప్రోత్సహిస్తుంది.

ఉదాహరణకు, నేను అలసిసొలసినప్పుడు మరియు ఒక కారణము చేత నాగురించి నేను చింతిస్తున్నప్పుడు, నాతో నేను, కాదు, ఆపవద్దు! మీ చింతను ఆపి లేచి నిలబడు! దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నన్ను బలపరచు వాని యందె నేను సమస్తమును చేయగలను!

గలతీ 5:17 చెప్పున దేమనగా ఆత్మ మరియు శరీరము కలిసి ఉండలేవు. జ్ఞాపక ముంచుకోండి, నిర్ణయపు నిర్వచనము వివాదమును పరిష్కరించుకునే ఆలోచనను మోసుకెళ్తుంది. ఒకవేళ మీరు ఏదైనా చేయుటకు సమర్పించుకొనిన యెడల మీ ఆత్మ మరియు శరీరముల మధ్య ఎడతెగని వివాదమును ముందుగా పరిష్కరించుకొనుట చాల ముఖ్యమైనది.

మీరు ఎల్లప్పుడూ నిర్ణయాత్మకముగా ఉండుటకు ప్రయత్నమును చేయుటకు ఇష్టపడక పోవచ్చు, కానీ మీరు దానిని విడిచిపెట్టవచ్చు మరియు మీరు దేవుని చిత్తము నుండి వెలుపలికి వెళ్ళగలరు. మీరు విడిచిపెట్టుటకు శోధించబడినప్పుడు, దేవుని వాక్యాధారముగా “ప్రకటనలు” చేయండి, నిర్ణయాత్మకముగా నిలబడుటకు మిమ్మును మీరే ప్రోత్సహించుకోండి మరియు మీరు ఆయన ప్రణాళికను అనుసరించుచుండగా ఆత్మ మరియు శరీరముల మధ్య ఉన్న వివాదమును పరిష్కరించుకోండి.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నేను నా ఆత్మ మరియు శరీరముల మధ్య వివాదమును పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాను మరియు నేను నిర్ణయాత్మకముగా లేకుండా దీనిని చేయలేను. నేనెన్నడూ విడిచి పెట్టకుండునట్లు నన్ను బలపరచి సరియైన ప్రకటనలను నాకు అనుగ్రహించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon