మీరు ఆశాజనకంగా ఉన్నారా?

మీరు ఆశాజనకంగా ఉన్నారా?

విశ్వాసమనునది (మనము) నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును (నిశ్చయత), అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై (మనకు ప్రత్యక్ష పరచబడని దానిని వాస్తవముగా ఉన్నట్లు చూచుటయై ) యున్నది. —హెబ్రీ 11:1

మీరు భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీరు సహాయకరముగా ఉన్నారా? లేక మీరు భయముతో పోరాడుతున్నారా?

గతములో దేవుని నమ్మకత్వమును చూడని ప్రజలు భవిష్యత్తును గురించి చాలా నిరీక్షణను కలిగి యుంటారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక భయంకరమైన పరిస్థితిని ఒక అద్భుతమైన సాక్ష్యముగా మార్చబడుట వారికి తెలుసు.

మరియొక వైపు, సమస్త నిరీక్షణను పోగొట్టుకొనిన ప్రజలను భయమనే కోణం నుండి జీవితాన్ని చూస్తూ ఉంటారు.  భయమునకు సన్నిహిత సోదరియైన భయము సాధారణ జీవితపు సామర్ధ్యములో ఆనందించుటను దొంగిలిస్తుంది మరియు ప్రజలు తమ భవిష్యత్తును గురించి భయపడునట్లు చేస్తుంది.

నిరీక్షణ యనునది భయమునకు వ్యతిరేక పదము – మరియు విశ్వాసమునకు సన్నిహిత బంధువు. మనకు దేవునిలో నిరీక్షణ వున్నప్పుడు, అది నిరీక్షణకు నడిపిస్తుంది మరియు మన జీవితపు బాహ్య స్వరూపం మరియు భవిష్యత్తు చాలా అనుకూలముగా ఉంటుంది.

మనము జవాబు లేని ప్రశ్నలను దేవుని చేతిలో పెట్టుటకు నిరీక్షణ మనలను అనుమతిస్తుంది. అది మనం సమాధానములో జీవించునట్లు మనకు శక్తి నిస్తుంది మరియు రాబోయే రోజుల్లో ఉత్తమమైన దానిని నమ్ముటకు మనకు సహాయ పడుతుంది.

మీరు దేవుని ప్రేమయందు నమ్మిక యుంచినట్లైతే మీకు నిరీక్షణ కలుగుతుంది. మీకు అనుగ్రహమునిచ్చుటకు మరియు ప్రతి పరిస్థితిలో మిమ్మును నడిపించుటకు అయన శక్తి కలిగి యున్నాడు.

ప్రారంభ ప్రార్థన

దేవా, మీయందు విశ్వాసము నిరీక్షణకు నడిపిస్తుందని నమ్మి మీలో నా విశ్వాసమును ఉంచాలని ఆశిస్తున్నాను.  నేను భయపడ నవసరం లేదు. ఎందుకంటే నా కోసం శ్రద్ధ కలిగి యుండే సామర్ధ్యమును కలిగి యున్నావు కనుక, నీయందు నేను నిరీక్షణను కలిగి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon