
మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.… —హెబ్రీ 12:11
అనేక విషయాలు చాల పరిమిత వనరులైన ధ్యాసను, శక్తిని మరియు సమయాన్ని పూర్తి చేస్తాయి.
అధికముగా నా వేళాపట్టికను గురించి దేవునికి నేను ఫిర్యాదు చేసే దానిని. నేను రోదిస్తూ, “దేవా, నేను చేయవలసిన సమస్తము ఇతరులు చేయాలనీ ఎలా ఆశించగలరు?” అని అడిగేదానిని.
తరువాత అది నాకు తట్టింది: నా వేళా పట్టికను నేను మాత్రమే చేయగలను మరియు ఎవరూ దానిని మార్చలేరు కానీ నేను మాత్రమే మార్చగలను! పనులు విభిన్నముగా ఉన్నాయని చింతిస్తూ నేను సమయాన్ని గడపలేను ఎందుకంటే కోరుకొనుట దేనినీ మార్చలేదు.
నా జీవితమును సులభతరము చేయునట్లు నన్ను నేను క్రమపరచుకొనవలెనని దేవుడు నాకు చూపించాడు.
మీరు జీవితము నిదానముగా ఉండాలనే మీరందరూ దానిని చేయవలెను. సహాయము కొరకై పరిశుద్ధాత్ముని అడగండి. మీరు ఏ పనులను చేయాలి లేక వేటిని ఆపాలి అనే విషయాలను మీకు చూపిస్తూ ఆయన మిమ్మును నడిపించ గలడు.
ఆశానిగ్రహమునకు ఉత్తమ బహుమానములు కలవు. క్రమశిక్షణ సమాధానకరమైన ఫలములనిచ్చునని బైబిల్ చెప్తుంది. మిమ్మును మీరు ఈరోజే క్రమపరచుకొనుట ప్రారంభించండి మరియు దేవుడు మీ కొరకు వేచియున్న సమాధానకరమైన జీవితములో ఆనందించుటకు మీరు ప్రారంభించండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను చక్కగా క్రమపరచబడిన జీవితమనే సమాధానకరమైన ఫలమును అనుభవించాలని ఆశిస్తున్నాను. నేను దానిని జయించాలని శోదించబడినప్పుడు మరియు నన్ను నేను ఎక్కువగా ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళుటకు మరియు మీరు ఆశించిన కార్యములు మాత్రమే చేయునట్లు నాకు సహాయం చేయండి.